Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మచిలీపట్నంలో భారీ వర్షం.. 300 గ్రామాలకు నిలిచిన విద్యుత్

హెలెన్ తుపాను తీరం దాటడంతో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో, 300 గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయింది. అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

More Telugu News